Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు ZPTC బరిలో ముగ్గురి పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:50 AM బాపట్లGeneral
కారంచేడు ZPTC బరిలో ముగ్గురి పోటీ - Ushodayam
కారంచేడు మండల జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. వైసీపీ తరఫున జాగర్లమూడి సునీత, టీడీపీ తరఫున సరిత పోతిని, కాంగ్రెస్ నుంచి కట్టా సుధ బరిలో ఉన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండటంతో కారంచేడు జడ్పీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...