Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల తొలగింపుపై CITU ఆగ్రహం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:41 PM కడపGeneral
కార్మికుల తొలగింపుపై CITU ఆగ్రహం - Ushodayam
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులను అన్యాయంగా తొలగించారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ విమర్శించారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంగళవారం మీడియా ద్వారా డిమాండ్ చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రమేశ్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...