Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ లీక్ కేసులో రూ.2.01 కోట్ల జప్తు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:55 PM జాతీయంGeneral
కానిస్టేబుల్ లీక్ కేసులో రూ.2.01 కోట్ల జప్తు - Ushodayam
బిహార్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులోని నిందితుడు కౌశిక్ కుమార్ కార్‌తో సంబంధమున్న ఎన్సీ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.2.01 కోట్ల విలువైన ఐదు స్థిరాస్తులను జప్తు చేసింది. పరీక్ష పత్రాల ముద్రణ కాంట్రాక్టు దక్కించుకోవడానికి కంపెనీ గుర్తింపు దాచిపెట్టి, నకిలీ కంపెనీల ద్వారా అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించింది.

Comments

G
Loading comments...