Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌కు యువజన నేత రాజీనామా

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 10:17 AM ఆదిలాబాద్General
కాంగ్రెస్‌కు యువజన నేత రాజీనామా - Ushodayam
ఆదిలాబాద్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. యువజన కాంగ్రెస్‌కు గుర్తింపు లేకపోవడం, నాయకత్వ లోపం, గ్రూపు విభేదాలు, సమన్వయ కొరతతో పార్టీ బలహీనపడుతోందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను పట్టించుకోకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...