Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలుష్యంపై పశ్చిమ దేశాలకు భారత్‌ చురకలు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
కాలుష్యంపై పశ్చిమ దేశాలకు భారత్‌ చురకలు - Ushodayam
పశ్చిమ దేశాలు కాలుష్యం సృష్టించి, దాని భారాన్ని పేద దేశాలపై మోపుతున్నాయని మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. బెర్లిన్‌ గ్లోబల్‌ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. భారత్‌ ఉద్గారాల వాటా 3–3.5 శాతమేనని, ఐరోపా వాటా 17 శాతమని గోయల్‌ తెలిపారు. భారత్‌ తలసరి ఉద్గారాలు ఐరోపాలో పదో వంతేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...