Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:13 PM హైదరాబాద్General
కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీ - Ushodayam
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఈ నెలాఖరులో రెండు రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గత మూడేళ్లలో ప్రాజెక్టుపై చేపట్టిన మరమ్మతు పనుల వివరాలను సభలో వెల్లడించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఏపీకి నీటిని తరలించారనే ప్రచారంపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు.

Comments

G
Loading comments...