Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాకా’లో చిరుతో రితికా స్పెషల్ సాంగ్

Sai Nath Nov 16, 2026 10:46 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘కాకా’లో చిరుతో రితికా స్పెషల్ సాంగ్ - Ushodayam
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో ప్రత్యేక గీతం పూర్తయింది. ఈ పాటలో రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో పాటను చిత్రీకరించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Comments

G
Loading comments...