Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాకా’ నుంచి చిరంజీవి కొత్త లుక్‌ విడుదల

Anuroop Nov 10, 2026 7:44 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘కాకా’ నుంచి చిరంజీవి కొత్త లుక్‌ విడుదల - Ushodayam
చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ నుంచి దీపావళి సందర్భంగా కొత్త లుక్‌ విడుదలైంది. వర్షంలో పచ్చని పొలాల మధ్య వేట కొడవలితో చిరు యాక్షన్‌ లుక్‌లో కనిపించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

Comments

G
Loading comments...