Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిద్ధార్థ

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:07 PM బాపట్లGeneral
జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిద్ధార్థ - Ushodayam
బాపట్ల నియోజకవర్గంలో మురుగునీటి ప్రభావంతో జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో దోమల ఉద్ధృతి పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...