Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు వద్ద రైతుల వినూత్న నిరసన

Follow Ushodayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 21, 2026 5:50 PM రంగారెడ్డిGeneral
జూరాల ప్రాజెక్టు వద్ద రైతుల వినూత్న నిరసన - Ushodayam
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారాను దాటుకుని రైతులు కాలువలోకి దిగి నిరసన తెలిపారు. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనతో ప్రాజెక్టు పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Comments

G
Loading comments...