Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్‌లో అలంకరించిన ఎడ్లతో ప్రదక్షిణలు

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 9:55 AM కామరెడ్డిGeneral
జుక్కల్‌లో అలంకరించిన ఎడ్లతో ప్రదక్షిణలు - Ushodayam
జుక్కల్ మండల కేంద్రంలో ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా గురువారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన ఎడ్లను బజార్, హైస్కూల్ సమీపంలోని హనుమాన్ మందిరాల వద్ద ప్రదక్షిణలు చేయించారు. నిర్వాహకుల ఇళ్ల నుంచి భాజాభజంత్రీలతో ఎడ్లను తీసుకొచ్చారు. వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Comments

G
Loading comments...