వార్తలకు తిరిగి వెళ్లండి
జపాన్‌లో విజయ్, రష్మిక దీపావళి వేడుకలు

టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. షూటింగ్ పనుల నుంచి విరామం తీసుకుని అక్కడికి వెళ్లిన వారు హోమం నిర్వహించి పూజలు చేశారు.
ఈ వేడుకల్లో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను విజయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Comments
Loading comments...
