Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జోర్డాన్‌ చర్చి పై దాడిని ఖండించిన భారత్‌

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 4:35 PM జాతీయంGeneral
జోర్డాన్‌ చర్చి పై దాడిని ఖండించిన భారత్‌ - Ushodayam

Photo Gallery

జోర్డాన్‌ చర్చి పై దాడిని ఖండించిన భారత్‌ - gallery image 1
జోర్డాన్‌ చర్చి పై దాడిని ఖండించిన భారత్‌ - gallery image 2
జోర్డాన్‌లోని కరాక్‌ గవర్నరేట్‌లో చర్చిపై జరిగిన దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ప్రార్థన కార్యక్రమంలో దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...