వార్తలకు తిరిగి వెళ్లండి
జనవరి 8న ‘మిస్ మ్యాచ్’

దర్శకుడు సాయి శ్రీనిధి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మిస్ మ్యాచ్’ జనవరి 8న థియేటర్లలోకి రానుంది. చిన్న పట్టణాల్లోని యువత జీవితాలు, ఆశలు, ప్రేమ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. టీజర్, తొలి పాటకు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
తేజస్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రంలో కౌశిక్ గౌడ, అశ్విత హెగ్డే, అమృత కేపీ, తేజేశ్ ఎస్‌ఎం కీలక పాత్రలు పోషించారు.
Comments
Loading comments...
