Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనవరి 29న మణిరత్నం ‘ఇంజి వెల్లం’

Sai Nath Nov 11, 2026 5:36 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
జనవరి 29న మణిరత్నం ‘ఇంజి వెల్లం’  - Ushodayam
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారైంది. విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వంతో పాటు కథ, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. చైత్ర జె ఆచార్‌ కూడా ఇందులో కీలక పాత్రలో నటించనున్నారు.

Comments

G
Loading comments...