Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనకు సీట్లు తక్కువ.. టికెట్లపై అసంతృప్తి

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 10:16 AM అమరావతిGeneral
జనసేనకు సీట్లు తక్కువ.. టికెట్లపై అసంతృప్తి - Ushodayam

Photo Gallery

జనసేనకు సీట్లు తక్కువ.. టికెట్లపై అసంతృప్తి - gallery image 1
జనసేనకు సీట్లు తక్కువ.. టికెట్లపై అసంతృప్తి - gallery image 2
స్థానిక ఎన్నికల్లో 40 శాతం స్థానాలు కోరిన జనసేనకు 20 శాతమే దక్కాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించిన సీట్లలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తిరువూరులో చైర్‌పర్సన్‌ స్థానంపై టీడీపీ నేతల పోటీతో కూటమిలో చర్చ మొదలైంది. సొంత పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు అవకాశాలు తగ్గుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.

Comments

G
Loading comments...