Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టు కోసం రైతుల దీక్ష

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:33 PM పార్వతీపురం మన్యంGeneral
జంఝావతి ప్రాజెక్టు కోసం రైతుల దీక్ష - Ushodayam
జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం పక్కనపెట్టి నిరసన దీక్షలో పాల్గొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో 31వ రోజు జంఝావతి సాధన దీక్షలు కొనసాగాయి. 50 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని మన్యం జిల్లా ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి, జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది.

Comments

G
Loading comments...