Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో స్కూటీపైనే గుండెపోటుతో మృతి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:36 AM జనగామ General
జనగామలో స్కూటీపైనే గుండెపోటుతో మృతి - Ushodayam
జనగామలో ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ బోడ లింగం (49) గుండెపోటుతో స్కూటీపైనే ప్రాణాలు కోల్పోయారు. మోటార్ రిపేర్ చేయించుకుని తిరిగి వెళ్తుండగా రోడ్డుపక్కన స్కూటీపై ఒరిగిపోయారు. గమనించిన వాహనదారులు CPR చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Comments

G
Loading comments...