Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ వద్దు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 2:29 PM పార్వతీపురం మన్యంGeneral
జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ వద్దు - Ushodayam
జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం సరికాదని సీపీఎం పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో జియో టవర్‌ నిర్మాణ స్థలాన్ని సీపీఎం ప్రతినిధులు పరిశీలించారు. టవర్లకు అనుమతులు ఇచ్చే సమయంలో పరిసర ప్రాంతాల ప్రజల మనోభావాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని వెంకటరమణ కోరారు.

Comments

G
Loading comments...