Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జల గ్రిడ్‌ పనులపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 5:00 PM తూర్పుగోదావరి General
జల గ్రిడ్‌ పనులపై కలెక్టర్‌ కీలక ఆదేశాలు - Ushodayam
జల గ్రిడ్‌ పనులను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, స్థల కేటాయింపు, రహదారులు, కాలువలు, రైల్వే క్రాసింగ్‌లకు సంబంధించిన పెండింగ్‌ అంశాలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...