Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు 21% పైగా జంప్‌

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:26 AM జాతీయంGeneral
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు 21% పైగా జంప్‌ - Ushodayam
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, ప్రతి ఇన్వెస్టర్ విభాగంలో రికార్డులు నమోదయ్యాయని ఎండీ ఆకాష్ అంబానీ తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో జియో షేర్లు 21 శాతానికి పైగా పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.50 లక్షల కోట్లను దాటింది.

Comments

G
Loading comments...