Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీ5లో కార్పొరేట్‌ ప్రేమకథ

Sai Nath Nov 10, 2026 3:49 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
జీ5లో కార్పొరేట్‌ ప్రేమకథ - Ushodayam
బెంగళూరులోని స్టార్టప్‌ సంస్కృతి, ఉద్యోగుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన ‘కార్పొరేట్‌ లవ్‌ స్టోరీ’ వెబ్‌సిరీస్‌ త్వరలో జీ5 కన్నడలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు పన్నగ భరణ ఈ సిరీస్‌ను రూపొందించగా.. ఫిల్మీ ఫెలో స్టూడియోస్‌ నిర్మించింది. ఆధునిక ఉద్యోగుల ఆశలు, ఒత్తిళ్లు, ప్రేమ సంబంధాలను ఇందులో చూపించనున్నారు.

Comments

G
Loading comments...