Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఝార్ఖండ్‌ బ్యాంకులో రూ.4 కోట్ల చోరీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:06 PM జాతీయంGeneral
ఝార్ఖండ్‌ బ్యాంకులో రూ.4 కోట్ల చోరీ - Ushodayam
ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లా ధన్వర్‌ మార్కెట్‌ సమీపంలో బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి రూ.3-4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దోచుకెళ్లారు. రెండు బైక్‌లపై వచ్చిన నిందితులు సిబ్బంది, ఖాతాదారులను బంధించి లాకర్‌ తాళాలు లాక్కున్నారు. సీసీటీవీ డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లారు. పోలీసులు రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...