వార్తలకు తిరిగి వెళ్లండి
జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీకి జగన్ వెన్నుపోటు పొడిచారని పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అధ్యక్షుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోరిన జగన్‌కు సోనియాగాంధీ నిరాకరించడంతో కాంగ్రెస్, ఎంపీ పదవులకు రాజీనామా చేశారని పేర్కొన్నారు.
వైకాపా నిర్మాణానికి తాను ఎంతో కష్టపడ్డానని, జైలులోనూ జగన్‌తో కలిసి ఉన్నానని తెలిపారు.
Comments
Loading comments...
