Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ ప్యాలెస్‌ ఇవ్వకపోవడంపై పేర్ని నాని వివరణ

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 11:52 AM అమరావతిGeneral
జగన్‌ ప్యాలెస్‌ ఇవ్వకపోవడంపై పేర్ని నాని వివరణ - Ushodayam
షర్మిల కుమార్తె పెళ్లికి జగన్‌ బెంగళూరు ప్యాలెస్‌ ఇవ్వడం లేదనే ప్రచారాన్ని వైసీపీ నేత పేర్ని నాని ఖండించారు. జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత, ప్రాణహాని ఉన్నందున అక్కడ పెళ్లి నిర్వహణ సాధ్యం కాదన్నారు. పెళ్లికి అపరిచితులు వస్తారని, సున్నిత ప్రాంతమైన జగన్‌ ఇంటి ఫొటోలు బయటకు రావడం మంచిది కాదని పేర్ని నాని వివరించారు.

Comments

G
Loading comments...