Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి - ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Follow Ushodayam on Google
Devender Bale Sep 11, 2026 7:34 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ - Ushodayam
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్ మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. ఐటీ హబ్ ఏర్పాటుతో ఐటీ విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఉత్తర తెలంగాణలో జగిత్యాల కీలక ప్రాంతమని, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట ఐటీ హబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...