వార్తలకు తిరిగి వెళ్లండి
కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు

మదుపర్లకు ఖాతా ప్రారంభం సులభం చేసేందుకు సెబీ కేవైసీ నిబంధనలను మార్చింది. ఉమ్మడి క్లయింట్ వివరాలను కేఆర్‌ఏ ద్వారా పంచుకోవడంతో పత్రాల సమర్పణ భారం తగ్గనుంది.
కేవైసీ, పత్రాల గడువు వివరాలను అప్‌డేట్ చేయాలి. ఖాతాల మూసివేత, లావాదేవీలు లేని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను నిర్ణీత గడువులో తెలియజేయాలని సెబీ ఆదేశించింది.
Comments
Loading comments...
