Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా వెంకటాపూర్ లో పర్యటించిన డైరెక్టర్

Follow Ushodayam on Google
P. G. Murthy Sep 26, 2026 6:44 PM మంచిర్యాలGeneral
జెండా వెంకటాపూర్ లో పర్యటించిన డైరెక్టర్ - Ushodayam
లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో సేర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి పర్యటించారు. శనివారం గ్రామంలోని మహిళా శక్తి టైలరింగ్ సెంటర్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని జడ్పీ పాఠశాలను కూడా ఆయన సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఏ పిడి కిషన్, అడిషనల్ డిఆర్ఓ, డిపిఎం, సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...