Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌-జీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది

Follow Ushodayam on Google
Shruthi Oct 11, 2026 9:47 PM జాతీయంGeneral
జెన్‌-జీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది - Ushodayam
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించే సామర్థ్యం జెన్-జీ యువతకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత పెద్ద కలలు కంటూ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చెన్నైలోని నందంబాక్కంలో జరిగిన జైగోపాల్ గరోడియా పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, భవిష్యత్తును విశాల దృక్పథంతో చూడాలని యువతకు సూచించారు.

Comments

G
Loading comments...