వార్తలకు తిరిగి వెళ్లండి
జైలర్-2లో నోరా ఫతేహీ ఐటమ్ సాంగ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్-2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా నుంచి తాజాగా మరో ఐటమ్ సాంగ్ పూర్తి వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
బిందాస్ అంటూ సాగే ఈ పాటలో బాలీవుడ్ భామ నోరా ఫతేహీ తన అందం, డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.
Comments
Loading comments...
