Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సమావేశంలో ASR వ్యవసాయ నమూనా

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 4:55 PM అల్లూరి General
జాతీయ సమావేశంలో ASR వ్యవసాయ నమూనా - Ushodayam
ఢిల్లీలో సోమవారం జరిగిన జాతీయస్థాయి సమావేశంలో అల్లూరి జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సమగ్ర వ్యవసాయ అభివృద్ధి నమూనాను ప్రదర్శించారు. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన కింద గిరిజన రైతుల ఆదాయ వృద్ధికి రూపొందించిన కార్యాచరణను వివరించారు. సూక్ష్మ నీటిపారుదల, అధిక విలువైన ఉద్యాన పంటలు, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమిచ్చే ప్రణాళికను వివరించారు.

Comments

G
Loading comments...