Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:00 PM నెల్లూరుGeneral
జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు - Ushodayam
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. నెల్లూరుపాలెం, మర్రిపాడు ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఆత్మకూరు డీఎస్పీ టీ. వెంకటేశ్వర్లు, సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి తనిఖీలకు సంబంధించి పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...