Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై నిలిచిన నీరు

Follow Ushodayam on Google
Hari Sep 24, 2026 11:50 AM శ్రీకాకుళంGeneral
జాతీయ రహదారిపై నిలిచిన నీరు - Ushodayam
ఎచ్చెర్ల మండల పరిధిలో కుశాలపురం నవభారత్ నుంచి చిలకపాలెం వరకు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోయింది. కింతలిమిల్లు, ఎచ్చెర్ల, చిలకపాలెం ప్రాంతాల్లో చెరువును తలపిస్తుంది. ఫ్లై ఓవర్ సమీపంలో ఎక్కువగా నీరు నిలిచిపోయింది. నీరు తొలగింపునకు జాతీయ రహదారి నిర్వహణ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల మెటార్లతో నీటిని తొలగిస్తున్నారు.

Comments

G
Loading comments...