Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఐక్యత దినోత్సవంలో విద్యార్థులు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 3:00 PM పల్నాడు General
జాతీయ ఐక్యత దినోత్సవంలో విద్యార్థులు - Ushodayam
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవంలో రాజుపాలెం మండలం కొండమోడు పీఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కలిసి ఐక్యతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులను ఎస్సై మణికృష్ణ, అధ్యాపకులు అభినందించారు.

Comments

G
Loading comments...