Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జామ్‌నగర్‌ రిఫైనరీని సందర్శించిన రూబియో

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 3:53 PM జాతీయంవాణిజ్యం
జామ్‌నగర్‌ రిఫైనరీని సందర్శించిన రూబియో - Ushodayam
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుజరాత్‌లోని రిలయన్స్‌ జామ్‌నగర్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ ఆయనకు స్వాగతం పలికారు. రిఫైనరీ సాంకేతికత, నూతన ఇంధన గిగాఫ్యాక్టరీలు, నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ల గురించి అంబానీలు వివరించారు. సంప్రదాయ, నూతన ఇంధన రంగాల్లో వాణిజ్య అవకాశాలు, అమెరికా కంపెనీలతో భాగస్వామ్యంపై చర్చించారు.

Comments

G
Loading comments...