వార్తలకు తిరిగి వెళ్లండి
ఇటలీలో పెళ్లిపీటలెక్కిన మహేష్ మేనల్లుడు

సూపర్‌స్టార్ మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా, కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం జూలై 13న ఘనంగా జరగగా, ఈ విషయాన్ని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ జంట వివాహం ఇటలీలో జరగనున్నట్లు సమాచారం. ప్రీ-వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...
