Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 12:26 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక - Ushodayam
ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. తమ డిమాండ్లను అంగీకరించకపోతే సైనిక చర్య చేపడతామని హెచ్చరించారు. ఆదివారం ఒప్పందం కుదరవచ్చని లేదా దాడులు జరగవచ్చని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. అమెరికా యుద్ధ విమానాలు, నేవీ పశ్చిమాసియా వైపు కదులుతుండటంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...