Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇఫి’లో ‘సింగ్ గీతం’: నాగ్ అశ్విన్

Sai Nath Nov 23, 2026 10:04 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఇఫి’లో ‘సింగ్ గీతం’: నాగ్ అశ్విన్ - Ushodayam
ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మ్యూజికల్ చిత్రం ‘సింగ్ గీతం’ గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో రెడ్ కార్పెట్ గౌరవంతో ప్రత్యేకంగా ప్రదర్శితమైంది. ఈ వేడుకకు సింగీతం కుమార్తె సుధా కార్తీక్ హాజరవడం మరింత ఆనందాన్నిచ్చిందని నిర్మాత నాగ్ అశ్విన్ తెలిపారు.

Comments

G
Loading comments...