Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ బొమ్మను విరిచేశా: శ్రుతిహాసన్‌

Rudhira Nov 20, 2026 11:05 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
 ఆ బొమ్మను విరిచేశా: శ్రుతిహాసన్‌ - Ushodayam
నటి శ్రుతిహాసన్‌ తన ముంబయి ఇంట్లో ఎదురైన వింత అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మనిషి రూపంలో ఉండే ఫియోనా అనే బొమ్మ తరచూ తన స్థానం మార్చుకోవడంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆ బొమ్మను వదిలించుకోవాలని నిర్ణయించుకుని హనుమాన్‌ చాలీసా చదివి దాన్ని విరిచేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇల్లు ప్రశాంతంగా ఉందని వెల్లడించారు.

Comments

G
Loading comments...