Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంట్లో 30 నాగుపాములు.. 100 గుడ్లు!

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:05 AM జాతీయంGeneral
ఇంట్లో 30 నాగుపాములు.. 100 గుడ్లు! - Ushodayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లా కహార్కా గ్రామంలో ఓ ఇంట్లో దాదాపు 100 పాము గుడ్లు బయటపడ్డాయి. కపిల్‌ త్యాగి నివాసంలో ఎనిమిదేళ్లుగా పాములు కనిపిస్తుండగా, గత వారం వాటి సంఖ్య పెరిగింది. అటవీ సిబ్బంది ఏడు రోజుల్లో సుమారు 30 నాగుపాములను పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. భయంతో కుటుంబ సభ్యులు రాత్రిళ్లు మేల్కొని ఉంటున్నారు. జిల్లా అటవీ అధికారి ఇంటిని పరిశీలించి జాగ్రత్తలు సూచించారు.

Comments

G
Loading comments...