Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి పన్నుతో బీమా నమోదు వివాదం

Shruthi Nov 27, 2026 7:52 AM కరీంనగర్General
Add as a preferred source on Google
ఇంటి పన్నుతో బీమా నమోదు వివాదం - Ushodayam
పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఇంటి పన్ను చెల్లించిన వారి వివరాలనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని, పన్ను చెల్లించని వారి దరఖాస్తులు స్వీకరించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోయారు.

Comments

G
Loading comments...