Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆగ్రహం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 04, 2026 9:08 AM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆగ్రహం - Ushodayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌, జెడ్పీటీసీల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభివృద్ధి పనుల విషయమై చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యే ఏకవచన ప్రయోగం చేస్తూ భౌతిక దాడికి సిద్ధపడేలా వ్యవహరించడంతో కేవలం నాలుగు శాఖల సమీక్షతోనే సమావేశం ముగిసింది.

Comments

G
Loading comments...