Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకా ఏం అనుకోలేదు నుంచి తొలి పాట

Sai Nath Nov 10, 2026 6:36 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఇంకా ఏం అనుకోలేదు నుంచి తొలి పాట  - Ushodayam
‘లిటిల్‌ హార్ట్స్‌’ నిర్మాత వంశీ నందిపాటి, ఈటీవీ విన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఇంకా ఏం అనుకోలేదు’ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. ‘మేఘాలు సంద్రంలో తలదాచుకున్నట్లే..’ అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. అక్షయ్‌ లగుసాని, కేయూరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జయకృష్ణ, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.డిసెంబరు 11న సినిమా విడుదల కానుంది.

Comments

G
Loading comments...