Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయికి ఏఎంసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలి

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:42 PM నిజామాబాద్General
ఇందల్వాయికి ఏఎంసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలి - Ushodayam
ఇందల్వాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్ పదవిని ఈసారైనా బంజారా గిరిజనులకు కేటాయించాలని ఎస్టీ సెల్ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ కోరారు. గత 20 ఏళ్లుగా ఒకే మండలానికి చెందిన వారికి పదవి ఇస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోనే పెద్ద మండలమైన ఇందల్వాయిలో బంజారా జనాభా, ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నందున ఈసారి అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...