Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి హామీ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:10 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి హామీ - Ushodayam
ఎన్నికల నాటికి అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. కూసుమంచిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ఆరోపించారు. తాము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, త్వరలో రెండు లక్షల ఇళ్ల బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...