Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట.. గడువు పొడిగింపు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 6:03 PM జాతీయంGeneral
ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట.. గడువు పొడిగింపు - Ushodayam
నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌ విడిచి వెళ్లాల్సిన గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. FRRO జారీ చేసిన ‘లీవ్‌ ఇండియా’ నోటీసును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేసింది. ముంబయిలో నిరసనలో పాల్గొన్నందుకు ఇమ్రాన్‌ వీసా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు రావడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అమెరికా పౌరుడైన ఇమ్రాన్‌ ఈ చర్యను ఏకపక్షమని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...