Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై సొంత నిర్ణయాలు తీసుకుంటా

Rudhira Nov 17, 2026 3:12 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఇకపై సొంత నిర్ణయాలు తీసుకుంటా - Ushodayam
వరుస సినిమాల పరాజయాలపై నటి శ్రీలీల స్పందించారు. చిన్న వయసులోనే పరిశ్రమలోకి వచ్చానని, వచ్చిన అవకాశాలను అంగీకరించానని తెలిపారు. ప్రేక్షకులు తనకు అందించిన ఆదరణకు కృతజ్ఞతలు చెప్పారు. ఒక శ్రేయోభిలాషి సూచనతో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని తెలుసుకున్నానని వెల్లడించారు. ఇకపై తన కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకుంటానని శ్రీలీల పేర్కొన్నారు.

Comments

G
Loading comments...