Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:39 PM అంతర్జాతీయంGeneral
ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ - Ushodayam
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీపై అనిశ్చితి కొనసాగుతోంది. నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 55, గాడి ఐజెన్‌కాట్ మార్పు కూటమికి 49, అరబ్ పార్టీలకు 16 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. తుది ఫలితాల్లో డబుల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి. ఇవి దాదాపు 15 స్థానాల సమీకరణాలను ప్రభావితం చేయవచ్చని అంచనా. దీంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...