Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎస్‌ పెన్షన్‌ పెంపుపై నవంబర్‌లో చర్చ!

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 2:35 PM జాతీయంGeneral
ఈపీఎస్‌ పెన్షన్‌ పెంపుపై నవంబర్‌లో చర్చ! - Ushodayam
ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) కనీస పింఛను పెంపుపై నవంబర్‌ 19న జరిగే ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం కనీస పెన్షన్‌ నెలకు రూ.1,000గా ఉండగా, దాన్ని రూ.7,500కు పెంచాలని పెన్షనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పెరిగిన జీవన వ్యయాల నేపథ్యంలో పెన్షన్‌ మొత్తాన్ని పెంచే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...