వార్తలకు తిరిగి వెళ్లండి
ENE రిపీట్’తో కోరిక తీరింది: తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. విష్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలు పోషించారు.
మణిరత్నం చిత్రం ‘సఖి’లోని ‘ఏడే ఏడేడే’ పాట తరహాలో తన సినిమాలోనూ ఓ గీతాన్ని రూపొందించాలన్న కోరిక ఈ చిత్రంతో తీరిందని తరుణ్ భాస్కర్ తెలిపారు. ‘బంగారు బతుకమ్మ’ పాట వినూత్నంగా ఉందని గీత రచయిత చంద్రబోస్ అన్నారు.
Comments
Loading comments...
